Maoist Leader RK: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష
Maoist Leader RK: ఏపీలో ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.
Maoist Leader RK: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష
Maoist Leader RK: ఏపీలో ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అలియాస్ పద్మక్కను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెండు బస్సుల్లో వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాలు.. ఆర్కే భార్య శిరీష నివాసంలో సోదాలు చేపట్టాయి. అనంతరం.. శిరీషను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. గతంలో ఆర్కే భార్య శిరీష ఇంట్లో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో.. ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకుంది NIA పోలీసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.