Hafeez Khan: CAAలో పలు సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది
Hafeez Khan: CAA బిల్లు ప్రస్తుతం ఉన్న పద్ధతిలో అంగీకారం కాదని.. పార్లమెంట్ లో బిల్లు వచ్చినప్పుడు వైసీసీ చెప్పింది
Hafeez Khan: CAAలో పలు సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది
Hafeez Khan: CAAపై వైసీపీ వైఖరి ఏంటని కొందరు అడుగుతున్నారన్నారు కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్. CAA పై ముస్లిం సమాజం అపోహలు,భయాందోళనలకు గురి అవుతున్నారన్నారు. CAA బిల్లు ప్రస్తుతం ఉన్న పద్ధతిలో తమకు అంగీకారం కాదని పార్లమెంట్ లో బిల్లు వచ్చినప్పుడు వైసీపీ చెప్పిందన్నారు. కులాల ,మతాల పట్ల వివక్ష చూపిస్తే దేశానికి మంచిది కాదన్నది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. పర్సనల్ లా బోర్డుతో మాట్లాడి సంతులిత విధానం తీసుకువస్తే మంచిది అన్నది వైయస్ జగన్ ఆలోచన అని ఆయన తెలిపారు.