Manchu Vishnu: మీ ఇద్దరు పిల్లల్ని పూర్తిగా నేనే చదివిస్తా
Manchu Vishnu: తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చిత్తూరు కురబలకోట కు చెందిన సాయి తేజ..
Manchu Vishnu: మీ ఇద్దరు పిల్లల్ని పూర్తిగా నేనే చదివిస్తా
Manchu Vishnu: తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చిత్తూరు కురబలకోట కు చెందిన సాయి తేజ కుటుంబాన్ని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్య పడొద్దని, పిల్లలిద్దర్నీ తమ శ్రీవిద్యానికేతన్ సంస్థల్లోనే ఉచితంగా చదివిస్తాననీ విష్ణు హామీ ఇచ్చారు. వారి విద్యా ఖర్చు పూర్తిగా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని విష్ణు తెలిపారు. విష్ణు ఆదేశాల మేరకు శ్రీ విద్యానికేతన్ ప్రతినిధులు సాయితేజ భార్యను కలసి పరామర్శించారు.