కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ

Andhra Pradesh: సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించే అవకాశం.

Update: 2022-02-15 06:57 GMT

కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ

Andhra Pradesh:  కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ కానున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సీఎం జగన్‌‌ను మంచు విష్ణు కలవనున్నారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News