Vidadala Rajini: ఆరోగ్య భద్రత కల్పించడాన్ని లోకేష్ తట్టుకోలేకపోతున్నారు
Vidadala Rajini: వైసీపీ హయాంలో 2,275 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందుతుంది
Vidadala Rajini: ఆరోగ్య భద్రత కల్పించడాన్ని లోకేష్ తట్టుకోలేకపోతున్నారు
Vidadala Rajini: ఆరోగ్యశ్రీపై నారా లోకేష్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విడదల రజినీ అన్నారు. ఆరోగ్య భద్రత కల్పించడాన్ని లోకేష్ తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో 2,275 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందుతుందని చెప్పారు. గతంలో 919 ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించే వారని తెలిపారు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3400 కోట్లు ఆరోగ్య శ్రీ కింద ఖర్చు పెట్టామన్నారు.