Andhra Pradesh: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ
Andhra Pradesh: రాజకీయాల్లోకి కృష్ణపట్నం ఆనందయ్య
కొత్త రాజకీయా పెర్టీ పెట్టబోతున్న కృష్ణపట్నం ఆనందయ్య (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: కృష్ణపట్నం ఆనందయ్య తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మోగింది. రాజమండ్రిలో అఖిల భారత యాదవ మహాసభ 13 జిల్లాల సమైఖ్య సమావేశ యాత్ర సభలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. అందుకు కార్యచరణను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ నేతలతో చర్చించి బలహీన వర్గాలను కలుపుకుని ముందుకెళ్తామంటున్న ఆనందయ్య.