Kottu Satyanarayana: ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు
Kottu Satyanarayana: 44 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. జగన్ మోసం చేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Kottu Satyanarayana: ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు
Kottu Satyanarayana: చంద్రబాబుపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 44 ఏళ్ల ఇండస్ట్రీ 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ మోసం చేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్ సమర్ధవంతంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. మరోసారి జగన్ సీఎం అవుతారని మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.