Perni Nani: కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్
Perni Nani: సీఎం జగన్‌కు కోటంరెడ్డి అంటే ఎంతో గౌరవం
Perni Nani: కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్
Perni Nani: కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం జగన్‌కు కోటంరెడ్డి అంటే ఎంతో గౌరవమని కానీ కోటంరెడ్డి మాత్రం జగన్‌కు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. కోటంరెడ్డి లోకేష్‌తో మాట్లాడినట్లు టీడీపీ వాళ్లే చెబుతున్నారని అన్నారు. పార్టీ మారేందుకు ట్యాపింగ్ ఆరోపణలు చేశారని తెలిపారు.