Kodali Nani: మంత్రి కొడాలి నానికి కరోనా
Kodali Nani: హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరిన కొడాలి నాని
Kodali Nani: మంత్రి కొడాలి నానికి కరోనా
Kodali Nani: ఏపీ మంత్రి మంత్రి కొడాలి నాని కరోనా సోకింది. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది. నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాధా కూడా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ప్రసత్తుతం రాధా స్వల్ప లక్షణాలతో రాధా బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.