Kodali Nani: నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. పెట్రోల్ పోసుకుని..
Kodali Nani: క్యాసినో ఆరోపణలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kodali Nani: నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. పెట్రోల్ పోసుకుని..
Kodali Nani: క్యాసినో ఆరోపణలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్యాసినో, డ్యాన్సులు నిర్వహించినట్టు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. నిరూపించకుంటే ఏం చేస్తారో చెప్పాలని ఫైర్ అయ్యారు.
సంక్రాంతి సమయంలో తాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు యువతులతో డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందిందని.., వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాటిని ఆపివేయించానని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను గుడివాడలో లైన్ టైమ్ చూసి చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.