Kodali Nani: చంద్రబాబు, నారాలోకేష్‌లపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని
Kodali Nani: సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోమన్న కొడాలి నాని
Kodali Nani: చంద్రబాబు, నారాలోకేష్‌లపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని
Kodali Nani: సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలన్నారు. నా నియోజవర్గానికి వస్తే నువ్వో నేనో తేల్చుకుందాం దేనికైనా సిద్దం అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు.