Kishan Reddy: రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది
Kishan Reddy: ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది
Kishan Reddy: రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది
Kishan Reddy: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని వెల్లడించారు. రికార్డు స్థాయిలో MOUలు జరిగాయన్న కిషన్ రెడ్డి.. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు.