Atchannaidu: సీఎం జగన్ నోరు విప్పితే అబద్దాలు తప్పితే.. వాస్తవాలు మాట్లాడటం లేదు
Kinjarapu Atchannaidu: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది
Atchannaidu: సీఎం జగన్ నోరు విప్పితే అబద్దాలు తప్పితే.. వాస్తవాలు మాట్లాడటం లేదు
Kinjarapu Atchannaidu: సీఎం జగన్‌పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నోరు విప్పితే అబద్దాలు తప్పితే వాస్తవాలు మాట్లాడటం లేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవినీతి మరక లేని మహానాయకుడిని అక్రమ కేసుతో జైల్లో పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ కేసులో ఒక్క ఆధారం అయినా చూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. పొత్తుల ప్రకటన తర్వాత సీఎంకు మంత్రులకు భయం పట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.