Gudivada Amarnath: హైదరాబాద్ కోసం రాష్ట్ర విభజన చేసిన వ్యక్తి కేసీఆర్
Gudivada Amarnath: కేసీఆర్‌ను ఆంధ్ర ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు
Gudivada Amarnath: హైదరాబాద్ కోసం రాష్ట్ర విభజన చేసిన వ్యక్తి కేసీఆర్
Gudivada Amarnath: రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్‌ను ఆంధ్ర ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఆంధ్ర ప్రజలని హైదరాబాద్ కోసం రాష్ట్ర విభజన చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఆపేస్తాం సముద్రాన్ని కాపాడుతామంటే ఆంధ్ర ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్‌కు కూడా కేఏ పాల్ పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు అమర్నాథ్.