Karumuri: చంద్రబాబుకు నోటీసులపై యువగళం పాదయాత్రలో నారాలోకేష్ సమాధానం చెప్పాలి
Karumuri: గతంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
Karumuri: చంద్రబాబుకు నోటీసులపై యువగళం పాదయాత్రలో నారాలోకేష్ సమాధానం చెప్పాలి
Karumuri: ఏపీ పాలిటిక్స్‌ను ఆదాయపన్నుశాఖ ఒక్కసారిగా మలుపుతిప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు 153సీ నోటీసు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రవిమర్శలు చేశారు. చంద్రబాబుకు నోటీసులకు యువగళం పాదయాత్రలో లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వాళ్ల బతుకులే కోర్టు నుండి స్టేలు తెచ్చుకోవడం అంటూ మంత్రి ఫైరయ్యారు.