Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ.. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు
Karthika Pournami: స్వామివారి దర్శనానికి 6గంటల సమయం
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ.. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తులు కిక్కిరిసిపోయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీవారి దర్శనానికి 6గంటల సమయం పడే అవకాశం ఉంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.