కార్తీక పౌర్ణమి మహోత్సవం.. నిత్యకల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ దంపతులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్తీకపౌర్ణమి మహాత్సవం నిత్యకల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు
కార్తీక పౌర్ణమి మహోత్సవం.. నిత్యకల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ దంపతులు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ దంపతులు లింగార్చన, జ్వాలా తోరణం, నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వీరికి ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి శేషవస్త్రం, చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించారు. అనంతరం నిత్యకల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు...