Kakani: వ్యవసాయం గురించి చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలే
Kakani: చంద్రబాబుకు మంత్రి కాకాణి గోవర్ధన్ సవాల్
Kakani: వ్యవసాయం గురించి చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలే
Kakani: చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. వ్యవసాయానికి మీరేం చేశారో... మేం ఏం చేశామో బహిరంగ చర్చకు రావాలన్నారు. చంద్రబాబు చర్చకు వస్తే అన్ని విషయాలు చెప్తామన్నారు. వ్యవసాయం గురించి చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలేనని చెప్పారు. విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబన్నారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.