ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి కాకాణి రియాక్షన్
Kakani: పార్టీ మారడం, రూరల్‌కు సమన్వయకర్త రావడం అనేది ప్రచారం
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి కాకాణి రియాక్షన్
Kakani: ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. పార్టీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉన్నట్లు ఆయన అలా వ్యవహరించి ఉండొచ్చన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తమ దృష్టికి రాలేదని.. అయితే సాధారణంగా ఫోన్ ట్యాపింగ్‌లు జరగవని తెలిపారు. పార్టీ మారడం, రూరల్‌కు సమన్వయకర్త రావడం అనేది ప్రచారం మాత్రమే అని అన్నారు.