వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ బంపర్ ఆఫర్..?

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ బంపర్ ఆఫర్..?

Update: 2023-02-13 05:44 GMT

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ బంపర్ ఆఫర్..?

Kaikaluru: కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్‌ తగిలింది. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నిన్న సీఎం జగన్‌తో జయమంగళ వెంకటరమణ భేటీ అయ్యారు. అయితే.. ఈ సమావేశంలో స్థానిక సంస్థల కోటాలో వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక..కాసేపట్లో వెంకటరమణ మీడియా ముందుకు రానున్నారు.

Tags:    

Similar News