Ka Paul: ప్రజాశాంతి అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి
Ka Paul: మూడు పార్టీలను ఓడించాలన్న పాల్
Ka Paul: ప్రజాశాంతి అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి
Ka Paul: ధరణి పోర్టర్ ద్వారా 12 లక్షల కోట్లు స్కాం చేశారని.. 5లక్షల కుటుంబాలను నాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కామారెడ్డిలో పర్యటించిన కేఏపాల్ రైతులతో మాట్లాడారు. కామారెడ్డిలోని రైతులు మూడు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని.. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. తెలంగాణలో కుటుంబపాలన అంతం చేయాలంటే.. 119 నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కేఏపాల్ కోరారు.