KA Paul: నా మీద కేసు పెట్టే దమ్ము ఉందా

KA Paul: విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు

Update: 2023-11-08 09:30 GMT

KA Paul: నా మీద కేసు పెట్టే దమ్ము ఉందా

KA Paul: కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే బీఆర్ఎ‌స్‌కు వేసినట్టేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కరీంనగ‌ర్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తే వారు బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారని, కేసీఆర్ వారిని కొనడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఓటు వేయాలని ఆయన ప్రజల్ని కోరారు.

Tags:    

Similar News