Chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు
Chandrababu Naidu: ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు
Chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు
Chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. నిన్న అంగళ్లు కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డులు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. ఇవాళ కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.