Jogi Ramesh: ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తుంది
Jogi Ramesh: ఎమ్మెల్యేల పనితీరుతోనే జగన్ టికెట్ ఇస్తున్నారు
Jogi Ramesh: ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తుంది
Jogi Ramesh: ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైసీపీకి భారీ గెలుపు కావాలంటే మార్పులు- చేర్పులు ఉంటాయన్నారు. పార్టీ మంచి కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల పనితీరుతోనే జగన్ టికెట్ ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసిన వైసీపీ సునామీలో కొట్టుకొని పోతాయని అన్నారు. ఏపీలో 2024లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంటున్న మంత్రి జోగి రమేష్.