Jogi Ramesh: టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడిస్తాం
Jogi Ramesh: జగన్ పాలనలో జనాలకు ప్రయోజనం కలిగింది
Jogi Ramesh: టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడిస్తాం
Jogi Ramesh: జనసేన, టీడీపీ ఎప్పుడూ కలిసే ఉన్నాయని.. వారిది విడదయలేని ఫెవికాల్ బంధమని మంత్రి జోగి రమేష్ అన్నారు. వీరి బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డి 4 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూరిందని చంద్రబాబు వల్ల ఏం లబ్ధి జరిగిందో చెప్పాలన్నారు.