Jogi Ramesh: ఇవి పరామర్శలు కాదు.. సంక్రాంతి ప్యాకేజీల కోసమే
Jogi Ramesh: అభ్యర్థుల ఎంపిక, ప్యాకేజీల కోసమే పవన్ కలిశారు
Jogi Ramesh: ఇవి పరామర్శలు కాదు.. సంక్రాంతి ప్యాకేజీల కోసమే
Jogi Ramesh: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. చీకటి ఒప్పందంలో భాగంగా ప్యాకేజీ కోసమే టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారంటున్న వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్.