Jogi Ramesh: ఇది ట్రైలర్ మాత్రమే, చంద్రబాబుకు సినిమా చూపిస్తాం
Jogi Ramesh: జయహో బీసీ మహాసభ సక్సస్ అయ్యింది
Jogi Ramesh: ఇది ట్రైలర్ మాత్రమే, చంద్రబాబుకు సినిమా చూపిస్తాం
Jogi Ramesh: జయహో బీసీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు మంత్రి జోగిరమేష్. ఇది ట్రైలర్ మాత్రమే నని, చంద్రబాబుకి ముందు ముందు సినిమా చూపిస్తామన్నారు. సభతో బీసీలు మొత్తం జగన్ వైపు టర్న్ అయ్యారని స్పష్టం చేశారు. అభివృద్ధిపై టీడీపీ చర్చకు సిద్ధం అంటున్న మంత్రి జోగి రమేష్.