Jogi Ramesh: త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం
Jogi Ramesh: చంద్రబాబు అవినీతి బాగోతాలు అన్ని బయటకి వస్తాయి
Jogi Ramesh: త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం
Jogi Ramesh: ఎన్నికలెప్పుడు వచ్చినా తాము సిద్ధమేనన్నారు ఏపీ మంత్రి జోగి రమేష్. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ జరిగినా కూడా తామే విజయం సాధిస్తామన్నారు. చంద్రబాబు పొత్తు లేకుండా ఏనాడూ ఎన్నికలకు వెళ్లలేదని విమర్శించారు. జగన్‌ను ఎదుర్కోలేని అసమర్ధుడిగా చంద్రబాబు అంగీకరించాడని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన అవినీతి బాగోతాలన్నీ బయటకి వస్తాయన్నారు. త్వరలోనే జైలుకు వెళ్తాడన్న మంత్రి జోగి రమేష్.