JC Prabhakar Reddy: లోకేష్ పాదయాత్ర చూస్తే బాధ కలుగుతుందని కంటతడి పెట్టిన జేసీ
JC Prabhakar Reddy: ఎండ తెలియని వాడు.. ఎర్రటి ఎండలో నడుస్తున్నారు
JC Prabhakar Reddy: లోకేష్ పాదయాత్ర చూస్తే బాధ కలుగుతుందని కంటతడి పెట్టిన జేసీ
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కాళ్లు బొబ్బలెక్కినా పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను చూస్తే బాధగా ఉందన్నారు. లోకేష్ కర్మజీవి అంటూ కన్నీరు కార్చారు. ఏనాడూ ఎండ తెలియని లోకేష్ ఆంధ్ర ప్రజల రక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నారని జేసీ ప్రభాకర్ అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న లోకేష్.. ప్రజల మనిషిగా ఎదుగుతారంటూ ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు.