Gudivada Amarnath: జనసేనను చంద్రసేనగా మార్చేశారు
Gudivada Amarnath: పవన్‌కు ఉన్నది నారావారి నరాలు.. పసుపు రక్తం
Gudivada Amarnath: జనసేనను చంద్రసేనగా మార్చేశారు
Gudivada Amarnath: వైసీపీని తిట్టేందుకే పవన్ సభ పెట్టారని విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేనను చంద్రసేనగా మార్చేశారని ఎద్దేశా చేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోసమే పవన్ తాపత్రాయలని ఆరోపించారు.