Janasena: మంగళగిరిలో జనసేన సమావేశం.. హాజరైన జిల్లా, నగర అధ్యక్షులు
Janasena: నేతలకు నాదెండ్ల మనోహర్ దిశా నిర్దేశం
Janasena: మంగళగిరిలో జనసేన సమావేశం.. హాజరైన జిల్లా, నగర అధ్యక్షులు
Janasena: మంగళగిరి జనసేన కార్యాలయం లో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, వారాహి విజయయాత్రపై నేతలు చర్చించారు. పవన్ కల్యాణ్ పొత్తు అంశంపై ప్రకటించిన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పని చేయాలని మనోహర్ సూచించారు.