Jana Sena: అనంతపురం జిల్లాలో జనసేన ఆంధ్వర్యలో నిరసన
Jana Sena: జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా ఆందోళన
జనసేన నాయకుల నిరసన (ఫైల్ ఇమేజ్)
Jana Sena: అనంతపురం జిల్లాలో జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు గృహానిర్బంధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.