Pawan Kalyan: దసరా నుంచి బస్సు యాత్రకు ప్రిపేర్ అవుతున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan: 50 నుంచి 70 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జనసేన ఫోకస్
Pawan Kalyan: దసరా నుంచి బస్సు యాత్రకు ప్రిపేర్ అవుతున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేనాని యాత్రకు బస్సు రెడీ అవుతోంది. దసరా నుంచి మొదలయ్యే యాత్రతో ఏపీలో పొలిటికల్ మార్పులు భారీగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ బస్సుయాత్ర తర్వాత జనసేనలో చేరికలు ఉంటాయనే టాక్ వస్తోంది. కొత్త, పాత నేతల మధ్య పవర్ సెంటర్ పాలిటిక్స్ ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా 50 నుంచి 70 నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తులపై క్లారిటీ వచ్చాక జనసేనాని మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు జనసేన వర్గాలు ఆప్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నాయి.