MLC BTech Ravi: శ్రీవారి భక్తుల డబ్బులను జగన్ సర్కార్ వాడుకుంటోంది
MLC BTech Ravi: గతంలో గది ఖాళీ చేసిన వెంటనే డబ్బులు రిఫండ్ చేసేవారు
MLC B Tech Ravi: శ్రీవారి భక్తుల డబ్బులను జగన్ సర్కార్ వాడుకుంటోంది
MLC BTech Ravi: శ్రీవారి భక్తుల డబ్బులను కూడా జగన్ సర్కార్ వదలడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. గతంలో గది ఖాళీ చేసిన వెంటనే భక్తులకు డిపాజిట్ రిఫండ్ చేసేవారని... కానీ ప్రస్తుతం గది ఖాళీ చేశాక... ఎప్పటికో డబ్బు రిఫండ్ కావట్లేదన్నారు. తనకు కూడా గది తాలుకా డిపాజిట్ రిఫండ్ కాలేకపోవటంతో విచారిస్తే... గదుల రిఫండ్ డబ్బులను ప్రభుత్వం వాడుకుంటున్నట్లు తెలిసిందని ఎమ్మెల్సీ బిటెక్ రవి అన్నారు.