CM Jagan: విద్యారంగాన్ని ఏఐ పూర్తిగా మార్చబోతుందన్న జగన్

CM Jagan: విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలన్న జగన్

Update: 2023-07-13 11:47 GMT

CM Jagan: విద్యారంగాన్ని ఏఐ పూర్తిగా మార్చబోతుందన్న జగన్

CM Jagan: రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ రంగంలో మనం వెనుకబడితే, కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతామని . సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే మనం ఈ రంగాల్లో నాయకులవుతామన్నారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారాలన్నారు. విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్ల తో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. విద్యారంగంలో మార్పులపై ఈసమావేశంలో చర్చించారు. విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని వైస్ ఛాన్సర్లను ఆయన కోరారు.

Tags:    

Similar News