CM Jagan: పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్

CM Jagan: పులివెందులలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్

Update: 2023-07-09 10:01 GMT

CM Jagan: పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్

CM Jagan: గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం పులివెందులలో పలు ప్రారంభోత్సోవాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. పులివెందుల మున్సిపల్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News