Kalava Srinivasulu: జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు
Kalava Srinivasulu: టీడీపీ బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది
Kalava Srinivasulu: జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు
Kalava Srinivasulu: వైసీపీ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంలో దగా పడ్డారని విమర్శలు గుప్పించారు. జగన్ అరాచకాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన రాయతీలు, పంటనష్ట పరిహారం రావడం లేదని... రైతు బరోసా కేంద్రాలు రైతు బోగస్ కేంద్రాలుగా మారాయని ఎద్దేవా చేశారు. టీడీపీ బస్సు యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందంటున్న కాల్వ శ్రీనివాసులు.