Jagan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చుతాడు
Jagan: ఇలాంటి వారిని నాయకులను చేస్తే ఆడబిడ్డల పరిస్థితి ఏంటి?
Jagan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చుతాడు
Jagan: పవన్‌కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని, నాలుగేళ్లకొకసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ, చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు. ఇలాంటి వారిని ఇన్పిపిరేషన్ గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్లను మార్చినట్లుగా భార్యలను మార్చుతాడని తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం జగన్. ఇలాంటి వాళ్లను నాయకులను చేస్తే రాష్ట్రంలోని ఆడబిడ్డల పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరారు సీఎం జగన్.