kakani: చంద్రబాబు అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు

kakani: టీడీపీ నేతలపై మండిపడ్డ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Update: 2023-06-30 07:50 GMT

kakani: చంద్రబాబు అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు

kakani: టీడీపీ నేతలపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం బిందు సేద్యానికి బకాయిలు పెట్టిందని..తమ హయాంలో బిందు సేద్యం అభివృద్ధితో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. సెల్ఫీలు తీసుకుని విమర్శలు చేసిన వారు..అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ మంత్రి కాకాణి ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటైందని మంత్రి కాకాణి ఆరోపించారు.

Tags:    

Similar News