Vizag: విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసు విచారణ

Vizag: రైలులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు

Update: 2023-01-12 05:39 GMT

Vizag: విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసు విచారణ

Vizag: విశాఖలో వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి కేసును పోలీసులు, అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ట్రైన్ కి ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ని కూడా పరిశీలించారు.

Tags:    

Similar News