విశాఖలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Students Missing: ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. కాలేజ్‌కి రాలేదని చెబుతున్న సిబ్బంది

Update: 2023-06-27 06:08 GMT

విశాఖలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Students Missing: విశాఖ జిల్లా గాజువాక చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థులు ముగ్గురు అదృశ్యమయ్యారు. ముగ్గురు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించటంలేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాలేజ్ సిబ్బంది మాత్రం ఆముగ్గరు సోమవారం కాలేజ్ రాలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News