ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ ఆసక్తికర వ్యాఖ్యలు
Dadisetti Raja: వైసీపీ ప్రభుత్వం వచ్చింది కష్టాలు తీరుతాయని కార్యకర్తలు ఊహించుకున్నారు
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ ఆసక్తికర వ్యాఖ్యలు
Dadisetti Raja: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది కష్టాలు తీరుతాయని కార్యకర్తలు ఊహించుకున్నారు. కానీ పూర్తిగా నిరాశే ఎదురైందన్నారు. మనం పెట్టిన వాలంటీర్లు మనపైనే పెత్తనం చేస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల వల్లే కానీ వాలంటీర్ల వళ్ల కాదన్నారు. వాలంటీర్లు ఎవరైనా కార్యకర్తలపై అజమాయషి చేస్తే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగించేయాలన్నారు.