Andhra Pradesh: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Andhra Pradesh: తూ.గో.జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Andhra Pradesh: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Andhra Pradesh: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కోడ్ చేస్తూ.. అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్ సూచనలు చేసింది. స్థానికంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న అంశాలతో.. జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.