PM Modi: ఇదొక కొత్త చరిత్ర... నా జీవితం ధన్యమైంది..
PM Modi on Chandrayaan-3 success: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
PM Modi: ఇదొక కొత్త చరిత్ర... నా జీవితం ధన్యమైంది..
PM Modi on Chandrayaan-3 success: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అమృత కాలంలో తొలి ఘన విజయం ఇది. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్-3 పైనే ఉంది. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా అని మోడీ అన్నారు.