పల్నాడు జిల్లాలో పడిపోయిన ఉష్టోగ్రతలు.. నరసరావుపేటలో పెరిగిన చలి తీవ్రత

Palnadu: పొగమంచు కారణంగా వాహనదారుల ఇబ్బందులు

Update: 2022-11-28 04:56 GMT

పల్నాడు జిల్లాలో పడిపోయిన ఉష్టోగ్రతలు.. నరసరావుపేటలో పెరిగిన చలి తీవ్రత

Palnadu: పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో...చలి తీవ్రత పెరుగుతోంది. నరసరావుపేటలో ఉదయం వేళలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాలను పొగమంచు కప్పేయటంతో నరసారావు పేట.. ఊటీ, అరకును తలపిస్తోంది.

Full View
Tags:    

Similar News