కడప జిల్లాలో వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా.. పులివెందుల లో వైసీపీ శ్రేణుల నిరసన

* పులివెందుల ప్రధాన రహదారిలో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన వైసీపీ

Update: 2023-04-16 04:53 GMT

కడప జిల్లాలో వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా.. పులివెందుల లో వైసీపీ శ్రేణుల నిరసన

Kadapa: కడప జిల్లాలో వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా.. పులివెందులలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. పులివెందుల ప్రధాన రహదారిలో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ నేతలు భారీగా పులివెందులకు చేరుకుంటున్నారు. పులివెందులలో ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Tags:    

Similar News