Anil Kumar: కాసేపట్లో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భేటీ
Anil Kumar: ఇటీవల అనిల్ కేంద్రంగా హీటెక్కిన నెల్లూరు పాలిటిక్స్
Anil Kumar: కాసేపట్లో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భేటీ
Anil Kumar: కాసేపట్లో సీఎం జగన్‌తో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భేటీ కానున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. నెల్లూరు సిటీలో పరిణామాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే అనిల్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగడంతో...ఇటీవల తన అనుచరులతో ఆత్మీయ సమావేశం పెట్టి...పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు నారా లోకేష్‌కు అనిల్ కుమార్ యాదవ్ మధ్య పరస్పర ఆరోపణలు హీట్ పుట్టించాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో అనిల్ కుమార్ యాదవ్ సమావేశంతో ఉత్కంఠ నెలకింది.