ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
Prakasam Barrage: నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజీ
ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
Prakasam Barrage: భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద చేరుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. బ్యారేజీ 50 గేట్లు రెండు అడుగుల మేర... 20 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వల ద్వారా 7వేల 395 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. లంక గ్రామాలు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారుల హెచ్చరించారు.