Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం

Update: 2023-01-23 03:03 GMT

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72వేల 998 భక్తులు దర్శించుకున్నారు. 24వేల 852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి నిన్న 4కోట్ల 51లక్షలు ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది.

Tags:    

Similar News