Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

Tirumala: వైకుంఠంలోని అన్ని క్యూ కాంప్లెక్స్‌లు నిండి..వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు

Update: 2022-11-29 05:14 GMT

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారిని సర్వదర్శనానికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67వేల 468 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4కోట్ల 16లక్షలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Tags:    

Similar News